Ug Papers
  • Home
  • Universities
  • Share Files
  • File Upload
  • Telegram
Join our Telegram channel and Discuss group. Thanks for the people who uploaded the question papers.

AU Degree 2nd Sem Fundamentals of Accounting Question Paper

By Venkat | January 25, 2020
Andhra University Degree 2nd Semester Fundamentals of Accounting Question Papers of the last few years are below.
Papers by year wise
  • Accounting - 2019
  • Accounting - 2018
year - 2019
It will be updated soon...

year - 2018
[BC-S 1207] 
B.Com. DEGREE EXAMINATION.
First Year - Second Semester 
FUNDAMENTALS OF ACCOUNTING -II
(Effective from 2015-2016 admitted batch) 
Time: Three hours            Maximum 75 marks
SECTION A - (5x5=25 marks) 
Answer any FIVE from the following EIGHT questions.
1. Need for charging depreciation.
తరుగుదలను ఎర్పరచడానికి గల ఆవశ్యకత.
2. Differences between Provision and Reserve.
ఏర్పాటు, రిజర్వుల మధ్యగల తేడాలు.
3. Features of the bill.
బిల్లు లక్షణాలు.
4 Account sales.
అక్కౌంట్  సేల్స్.
5. Features of the joint venture.
ఉమ్మడి వ్యాపార లక్షణాలు.
6. Abnormal loss.
అనాధారణ నష్టం.
7. Renewal of bill.
బిల్లు నవికరణ,
8. Proforma Invoice Price.
పోఫార్మాయిన్వాయిస్‌ థర.
SECTION B - (5 x 10 = 50 marks)
Answer the following selecting ONE from each Unit.
UNIT I
9. A lease is purchased on Ist. January 2012 for 5 years for 1,00,000. It is proposed to depreciate the lease by annuity method charging 5% interest. According to annuity table to depreciate 1/- over 5 years at 5% a sum of 0.230975 Should be written off. Show the lease account for 5 years.

1.1.2012 న ఒక కౌలును 1,00,000 లకు 5 సం॥లకు తీసుకున్నారు. తరుగుదలను 5% వడ్డతో వార్థిక పద్ధతి ప్రకారం రద్దు  చేయడానికి నిర్ణయించినారు. వార్షిక పట్టిక  ప్రకారం 5 సం॥లలో 5% వడ్డీతో 1/- ని రద్దు పరవడానికి ప్రతి సంవత్సరం 0.230975 అవసరం. 5 సం॥లకు కౌలు ఖాతాను
తయారు చేయండి.
                   Or
18. X purchased a machine on 1.1.2012 for 40,000 and estimated its life for 5 years. On 1.4.2013 a new machine is purchased for 50,000 and estimated its life for 4 years. He charges depreciation on the fixed installments system on 31st  Dec. every year. Prepare machinery a/c up to the year ended 31st, Dec. 2015.
X ఒక యంత్రాన్ని 1.1.2012 న 40,000 లకు కొనుగోలు చేసి దాని జీవిత కాలం 5 సం॥లుగా అంచనా  వేసినాడు. 1.4.2013 న కొత్త యంత్రాన్ని 50,000 లకు కొనుగోలు చేసి దాని జీవిత కాలం 4 సం॥లుగా అంచనావేసినాడు. ప్రతి సం॥ డిసెంబరు 31 న స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం తరుగుదలను ఏర్పరచడానికి నిర్ణయించినాడు. 31.12.2015 తో అంతమయ్యే సం॥కి యం[తం ఖాతాను తయారు చెయండి.
UNIT II
11. On 1st, January 2015 the provision for bad debts stood at 2400. During the year 2015 bad debts totalled 1700. On 318 December 2015 sundry debtors were 50,000. The firm wishes to maintain the provision for bad debts at 5% on debtors. Give necessary journal entries and prepare bad debts a/c and reserve for bad debts a/c.
1.1.2015 న రానిబాకీల నిధి 2400. రాని బాకీలు 2015 సం॥లో 1700 రద్దు పరచబడినవి. 31.12.2015 న బుణగ్రస్తులు నిల్వ 50,000. సంస్థ బుణగ్రస్తులపై 5% రానిబాకీల నిధిని ఏర్పరవడానికి నిర్ణయించినారు. అవసరమైన చిట్టాపద్దులను వ్రాసి రాని బాకీల ఖాతా, రానిబాకీల నిధి ఖాతాను
తయారు చేయండి.
                      Or
12. The reserve for discount on creditors as on 31st, December 2016 was 1800. During the year 2017 discount received from creditors amounted to 2400. On 31st, December 2017 the creditors totalled 60,000. The reserve for discount on creditors is to be kept at 2% on creditors. Give journal entries and provision for discount on creditors accounts
31.12.2016 న బుణదాతల డిస్కాంటు నిథి 1800 నిల్వ చూపినది. 2017 లో బుణదాతల నుండి వచ్చిన డిస్కాంటు 2400. 31.12.2017 న బుణదాతాలు 60,000 కాగా దానిపై 2% బుణదాతల డిస్కాంటు నిధిని ఏర్పరచవలస ఉన్నది. చిట్టాపద్దులను వ్రాస బుణదాతల డిస్కాంటు నిధి ఖాతాను తయారు చేయండి.
UNIT III
13. X sold goods for 5,000 to Y at 10% trade discount. Y accepted a bill for the amount due for a period of 3 months and sent to X. X discounted the bill for 4.350. On the due date, the bills are dishonoured and incurred 10 noting charges. Pass journal entries in the books of both parties.
X 6,000 సరుకులను 10% వర్తక డిస్కాంటుతో Yకు అమ్మగా Y తను ఇవ్వవలసిన మొత్తానికి ౩ నెలల బిల్లును అంగీకరించి X కు పంపగా X దానిని 4350 లకు బ్యాంకు వద్ద డిస్కాంటు చేసుకున్నాడు. గడువు రోజున బిల్లు అనాదరణ పాందగా దృవీకరణ ఖర్చులు 10/- అయినాయి. యిద్దరి పుస్తకాలలో చిట్టాపద్దులను వ్రాయండి.
                      Or
14. Surya has drawn two bills for 3,000 and 2000 for 3 months and 2 months respectively on Chanda who has accepted them. The first bill is discounted at a bank at 6% per annum. The second bill is retained by Surya. On the due date, the first bill is dishonoured and the second bill is honoured. Pass journal entries in the books of both parties.
సూర్య 3,000 లకు, 2000 లకు వరుసగా 3 నెలలకు 2 నెలలకు రెండు బిల్లులను చందపై వ్రాయగా చంద్ర అంగికరించినాడు. మొదటి బిల్లును బ్యాంకు వద్ద 6% కి డిస్కాంటు చేసుకోగా రెండో బిల్లు సూర్య తన వద్దనే ఉంచుకున్నాడు. గడువు రోజున మొదటి బిల్లు అనాదరణ కాగా రెండో బిల్లు ఆదరణ అయినది. యిరువురి పుస్తకాలలో చిట్టాపద్దులను వ్రాయండి.
UNIT IV
15. Bharat of Bombay consigned 100 cases cost price 7500 at a proforma voice price of 25%. Profit on sales to. Anil of Allahabad. Bharat incurred expenses of 600. Anil took delivery and paid 1200 for octroi and other duties and he remitted 4000 as an advance against the consignment. He sold 80 cases for 12000. He is entitled to a commission of 5% on sales. The final balance due is remitted by draft. Show ledger account in the books of Bharat.
బొంబాయిలోని భరత్‌ 100 కిసులను 7500 ఖరీదుకు అమ్మకాలపై 25% లాభంతో ప్రోఫార్మాయిన్వాయిస్‌ ధరకు. అలహాబాద్‌లోని అనిల్‌కు కన్‌సైన్‌మెంటుపై పంపినాడు. భరత్‌ 600 ఖర్చు చేసినాడు. అనిల్‌ సరుకును స్వికరించి ఆక్షోమ్‌, యితర సుంకాయి 1200 చెల్లించి బయానాగా 4000 పంపినాడు. అనిల్‌ 80 కేసులను 12000 లకు అమ్మి. ఆ మొత్తం మీద 5% కమీషన్‌ తీసుకున్నాడు. చివరికి యివ్వదేలిన మొత్తాన్ని బ్యాంకు డ్రాఫ్టు ద్వారా పంపినాడు. భరత్‌ పుస్తకాలలో ఆవర్జా ఖాతాలను చూపండి.
                  Or
16, Ravi of Visakha consigned 500 bags at 300 each to Kumar of Kakinada and incurred 5,000 -expenses for forwarding the goods. Kumar took delivery and incurred 1000 for carriage, 3000 for godown rent and sold 400 bags at 400 each and charged a commission of 5% on sales and delcrederi commission of 1% on sales. Kumar reported a bad debt of 2000 on credit sales. Show journal entries in the books of Ravi.
విశాఖలోని రవి 500 బస్తాలను ఒక్కొక్కటి 300 చొ॥న్న కాకినాడలోని కుమార్‌కు పంపీనాడు. వాటిని పంపడానికి రవి 5,000 ఖర్చు చేసినాడు. కుమార్‌ సరుకులను స్వీకరించి రవాణాకు 1,000 గిడ్డంగి అద్ద 3,000 చెల్లంచినాడు. 400 బస్తాలను ఒక్కొక్కటి 400 చ॥న్న అమ్మి ఆ మొత్తం మీద 5% కమీషన్‌ 1/- డెల్‌క్రడరీ కమీషన్‌ తీసుకున్నాడు. అరువు అమ్మకాల వలన 2000 రానిబాకీ ఏర్పడినట్లు కుమార్‌ తెలిపినాడు. రవి పుస్తకాలలో చిట్టా పద్దులను వ్రాయండి.
UNIT V
17. A and B entered into joint venture sharing profits and losses equally. A Supplied goods worth 20,000 and paid expenses for 1000. B supplied goods worth 10,000 and paid expenses of 500. On behalf of venture B sold goods for 50,000 and charged 5% commission. The venture is closed and accounts a are settled. Pass journal entries in the books of A.
A,B లు ఉమ్మడి వ్యాపారంలో చేరి లాభనష్టాలను సమానంగా పంచుకుంటున్నారు. A  20,000 ల సరుకులను సరఫరా చేసి 1000 ఖర్చు చేసినాడు. B 10,000 ల సరుకులను సరఫరా చేసి 500 ఖర్చులు చేసినాడు. ఉమ్మడి వ్యాపారంతరుపున సరుకులన్నింటిని 50,000 లకు అమ్మి 5% కమీషన్‌ తీసుకున్నాడు. వ్యాపారం ముగియగా ఖాతాలు పరిష్కరించుకున్నారు. A పుస్తకాలలో చిట్టాపద్దులను వ్రాయండి.
                     Or
18. Prasad and Prabhav entered into joint venture sharing profits in the ratio of 2: 1. They contributed 30,000 and 20,000 respectively and deposited in a joint bank account. They purchased goods worth 60,000 and incurred expenses of 4,000. Prabhav sold goods for 80,000 and incurred selling expenses 4,000. The unsold goods valued at 5,000 and taken by Prasad. The joint venture is closed and accounts are settled. Prepare ledger accounts.
ప్రసాద్, ప్రభవ్ లు ఉమ్మడి వ్యాపారంలో చేరి లాభనష్టాలను 2 : 1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. వారు వరుసగా 30,000 మరియు 20,000 సమకూర్చి ఉమ్మడి బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసినారు. వారు సరుకులను 60,000 లకు కొనుగోలు చేసి 4000 ఖర్చులు చేసినారు. ప్రభవ్‌ సరుకులను 80,000 అకు అమ్మి అమ్మకల ఖర్చులు 4,000 చల్లించినాడు. అమ్మకం కాని సరుకులను 5,000 లకు విలువ కట్టి ప్రసాద్‌ తీసుకున్నాడు. ఉమ్మడి వ్యాపారం ముగిసినది. ఖాతాలు  పరిష్కరించుకున్నారు. ఆవర్దా ఖాతాలను తయారు చేయండి.
You may like
  • Au 2nd Sem Previous Question Papers.
  • Au 4th Sem Previous Question Papers.
Tags :
AU Degree 2nd Sem Previous Question Papers

Comments

  1. Anonymous22 October 2020 at 19:49

    Thank you..

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Post a Comment

Links to non-related sites will be removed.

UG Papers App

Download our Official UG Papers app from PlayStore.

Get it on Google Play

Labels

  • Andhra University
  • AU Degree 1st Sem
  • AU Degree 2nd Sem
  • AU Degree 3rd Sem
  • AU Degree 4th Sem
  • AU Degree 5th Sem
  • AU Degree 6th Sem
  • Entrance Exams
  • Previous Question Papers
  • Universities

Featured Post

Andhra University | AU Old Question Papers

By Venkat |September 11, 2019

Andhra University was established in 1926 and C.R.Reddy is the founder of Andhra University. It offers various Under Graduate, Post Graduate and…

Popular Posts

AU Degree 1st Sem Previous Question Papers | Au 1st sem old Question Papers

Andhra University Degree 1st Semester Previous Year Question Papers of the last few years are avai…

AU Degree 3rd sem Previous Question Papers | AU 3rd sem Old Papers

Andhra University Degree 3rd Semester Previous Year Question Papers are collected. The links to A…

AU Degree 5th Sem Previous Question Papers | AU 5th Sem old Question Papers

Some of the Andhra University 5th Semester Degree Question Papers are Collected by us. The Links …

AU Degree 3rd Sem English Question Papers

Andhra University Degree 3rd sem English Question papers are below by year wise. English - 201…

Au Degree 1st Sem Maths (2019) Question Paper

Au Degree 1st Sem Maths (2019) Question Paper

Andhra University Degree 1st Semester Mathemitics Question Paper of the year 2019 is available her…

AU Degree 3rd Sem Maths Question Papers

Andhra University Degree 3rd Sem Mathematics Question Papers by year wise are below. Year - 2018…

Au Degree 1st Sem Human Values & Professional Ethics (2019) Question Paper

Au Degree 1st Sem Human Values & Professional Ethics (2019) Question Paper

Andhra University Degree 1st Semester Human Values and Professional Ethics Question Paper of the y…

Au Degree 3rd Sem Maths (2019) Question Paper

Au Degree 3rd Sem Maths (2019) Question Paper

Andhra University Degree 3rd Semester Maths Question Paper of the year 2019 is available below. Che…

Sri Krishnadevaraya University | SKU Previous Question Papers

Sri Krishnadevaraya University (SKU) was  established in the year 1981 in Anantapur. It was a Publi…

Adikavi Nannaya University | AKNU Previous Question Papers

Adikavi Nannaya University (AKNU) was  established in the year 2006 in Rajahmundry. It was a State …

  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Disclaimer
Copyright © Ugpapers