Ug Papers
  • Home
  • Universities
  • Share Files
  • File Upload
  • Telegram
Join our Telegram channel and Discuss group. Thanks for the people who uploaded the question papers.

AU Degree 2nd Sem Telugu Question Papers

By Venkat | January 27, 2020
Andhra University Degree 2nd Semester Telugu Question Papers of the last few years are below by year wise. Check the index below.
Papers by year wise.
  • Telugu - 2019.
  • Telugu - 2108.
year - 2019
[BA —S 1236]
B.A. (CBCS) DEGREE EXAMINATION
Second Semester
 Part-I
GENERAL TELUGU
(Common with B.A., B.Sc., B.Com., B.B.A.,B.C.A. & BHM&CT/B.Sc. H & HA)
(With Effective from 2016-2017 admitted batch) )
Time : Three hours           Maximum : 75 marks
PART A— (5X 5= 25 marks) 
ఈ క్రింది ఎనిమిది ప్రశ్నలలో ఏవైనాఐదు ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1. ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యంలో పాము, ఏనుగుల శివపూజలను వర్ణించిన తీరును వివరించండి.
2. సుభధ్రా పరిణయంలోని సరస సంభాషణలను వర్షించండి.
3. ఈ క్రింది వానిలో ఒక్క దానికి సందర్భ సహిత వ్యాఖ్య వ్రాయండి.
(a) పగవారిని గూడె దైపమున్‌
(b) గుసగుసలు బోయి రచ్చరల్‌
4. ఈ క్రింది వానిలో ఒక్క దానికి సందర్భనహిత వ్యాఖ్య వ్రాయండి.
(a) నీవు నిజముగ ప్రత్యక్ష దైవమవు
(b) వండితు లేమి చెప్పిరో
5. “నమ్ముకొన్న నేలలో వీరన్న వృత్తాంతం వ్రాయండి,
6. “అమ్మకు ఆదివారం లేదా కథలోని '“ఆర్తిని' వివరించండి.
7. చెట్టు కవితా ఖండిత వైశిస్ట్రం వ్రాయండి.
8. బతుకాట లోని కువ్పం నాటక ప్రదర్శన గురించి వ్రాయండి.
PART B - (5x 10=50 marks)
ప్రతి యూనిట్‌ నుండి ఒక ప్రశ్నకు సమాధానములు వాయుము.
యూనిట్‌ - 1
9. ఈ క్రింది పద్యాలలో ఒక్క దానికి సమగ్ర వ్యాఖ్య వ్రాయండి.
(a) ఉదయశ్రావము పానవట్ట మభిక్షకోదా ప్రవాహంబు వా
రి దరధ్వాంతము ధూపదీపము జ్వల ద్దీప ప్రభారాజి కౌ
ముది, తారానివహంబు లర్పిత సుమంబుల్‌ గాగందమో దూర సా
 ఖ్యదమై శీతగభస్తి బింబ శివలింగం బొప్పె ంబాచీ దిశన్‌.

(b ) తనయుని పెండ్లికేగవలె ధాత్రికి దిక్కుల వారినెల్లందో
డ్కాని చనుదెమ్ము నీవని కడుంగుటి సేసి నురాధినాఢుండ
వ్వనపతి కంపినట్టి  శుభవార్తల బంగరు కమ్మచుట్ట నా
దినకర మండలం బపర దిగ్గిరి కూటము జేరె నయ్యెడిన్‌.
యూనిట్‌ - II 
10. (a)మీ పాఠ్య భాగం ఆధారంగా ధూర్జటి కవితారితులను వివరించండి.
               లేదా
(b) 'సుభదా పరిణయంలో' తెలుగు వారి వివాహపు కడుకత కనిపిస్తున్నాయి”' - వివరించండి.
యూనిట్‌ - 111
ll. (a) పిరదౌసి లేఖ సారాంశం వ్రాయండి.
              లేదా
(b) శ్రీ సత్యం గారి 'చెట్టు కవితలోని కవితా చమత్కారాలను వివరించండి.
యూనిట్‌ - IV 
12. (a) “నమ్ముకున్న నేల” మారుతున్న గ్రామీణ జీవన చిత్రాణినికి ఒక ఉదాహరణ వివరించండి.
              లేదా
(b) “అమ్మకు ఆదివారం లేదా” కథ ద్వారా రచయిత్రి చెప్పదలచుకొన్న అంశాలను వివరించండి.
యూనిట్‌ - V 
13. (a) రాసాని “బతుకాటిలోని సాంఘిక పరిస్ధతులను విశదం చేయండి.
            లేదా
(b) సిద్దప్ప పాత్ర గురించి వివరించండి.

year - 2018
[BA -S 1236]
B.A.(CBCS) DEGREE EXAMINATION
Second Semester
Part- I — General Telugu 
 GENERAL TELUGU 
(Common with B.A, B.Sc, B.Com, BBA, B.C.A & BHM & CT/BSc H & HA)
(Effective From 2016-2017 admitted batch)
7 Time : Three hours                       Maximum : 75 marks
సెక్షన్‌ ఎ- (5 x 5 = 25 మార్కులు) 
ఈ క్రింది ఎనిమిది ప్రశ్నలలో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానం రాయండి. 
1 తానుంచిన పూజాద్రవ్యాలు లేనందుకు ఏనుగు ఎలా బాధపడిందో తెలపండి. .
2. సుభద్రను అత్తవారింటికి పంపిన విధానాన్ని వివరించండి.
3. ఈ క్రింది వానికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.
     (a) పగవారిని గూడె దైవం.
     (b) మోదమున నేగె కల్యాణవేదికడకు.
4. ఈ క్రింది వానికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.
    (a) అగాథకూప జలరాశుల్‌ తోచె.
    (b ) నీవు నిజముగ ప్రత్యక్ష దైవతమవు.
5."నమ్ముకున్న నేల"లో వీరన్న పాత్రను పరిశీలించండి.
6. అరుణ, ప్రసాద్‌ దంపతులను గూర్చి తెలియజేయండి.
7. అన్నావు పటేరావు గురించి వివరించండి. .
8."గజ్జె పూజ" విధానాన్ని పర్కొనండి.
సెక్షన్‌ బి - (5 x 10 = 60 మార్కులు)
ప్రతి యూనిట్‌ నుండి ఒక ప్రశ్న చొప్పున అన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
యూనిట్‌ - I
9. క్రింది వానిలో ఒక దానికి సమగ్ర ప్యాఖ్య రాయండి.
   (a) సకలాపూర్జ్చుడు నీలవర్ణు సత్యంబుగా టల్పు పో
        లిక బెంజీకటినిండ (దారకలు వొల్చెన్నిర్దరా ధిశ్వరా
        దికులర్చించినపువ్వు లట్ల భవుడద్దివుండు భేదంబుగా
        మికి దెల్లంబుగ నల్పుదెల్పుగ ధరన్‌ మించె న్శశాంకాగతిన్‌.

                     లేదా

   (b) శ్రీ రంజిల్ల  బసిండి పెండ్లి జేరంగ నవ్వేళంగ
         న్యారత్నంబును దోడితెచ్చిరి జనానందంబుగా బాడుచున్‌
         బేరంటాండ్రు రుమంత్ర వర్ణపఠనాప్తిన్‌ గర్గుడున్‌ దేవతా
         పారోహిత్యధు రంధరుండు శుభమొప్పన్‌ (మోలనేతీరగన్‌.
యూనిట్‌ -II
10. (a ) 'సాయుజ్యం' ఆధారంగా ధూర్దటి కవితా వైవిధ్యాన్ని పరిశీలించండి.
                   లేదా
   (b) "సుభద్రా  పరిణయం " లో వర్లించిన తెలుగువారి సాంప్రదాయాలను సమీక్షించండి.
యూనిట్‌ -III
11. (a) 'పిరదౌసిలేఖ' సారాంశాన్ని విశదీకరించండి.
                  లేదా
   (b) చెట్టు గొప్పతనాన్ని గెడ్డాపు సత్యం ఏవిధంగా వర్ణించినాడో నిరూపించండి.
యూనిట్‌ - IV
12. (a) 'నమ్ముకున్ననేల కథ ఆధారంగా పల్లెటూళ్ళలోని సమస్యలను వివరించండి.
                 లేదా
  (b) "అమ్మకు అదివారం లేదా" అనే కథలో కుటుంబ నిర్వహణలో భార్యాభర్తలు చేయగల విధానాలను రచయిత్రి చిత్రించిన పద్ధతిని పేర్కొనండి.
యూనిట్‌ -V
13. (a) ‘బతుకాట’ నవలలోని కళాకారుల జీవన విధానాన్ని వివరించండి.
               లేదా
  (b)  'బతుకాట' నవలలోని భారత సంబంధ జానపద కథలను సమీక్షించండి.
Related
  • Au Degree 2nd Sem Question Papers.
  • Au Degree 4th Sem Question Papers.
Tags :
AU Degree 2nd Sem Previous Question Papers

Comments

Post a Comment

Links to non-related sites will be removed.

UG Papers App

Download our Official UG Papers app from PlayStore.

Get it on Google Play

Labels

  • Andhra University
  • AU Degree 1st Sem
  • AU Degree 2nd Sem
  • AU Degree 3rd Sem
  • AU Degree 4th Sem
  • AU Degree 5th Sem
  • AU Degree 6th Sem
  • Entrance Exams
  • Previous Question Papers
  • Universities

Featured Post

Andhra University | AU Old Question Papers

By Venkat |September 11, 2019

Andhra University was established in 1926 and C.R.Reddy is the founder of Andhra University. It offers various Under Graduate, Post Graduate and…

Popular Posts

AU Degree 1st Sem Previous Question Papers | Au 1st sem old Question Papers

Andhra University Degree 1st Semester Previous Year Question Papers of the last few years are avai…

AU Degree 3rd sem Previous Question Papers | AU 3rd sem Old Papers

Andhra University Degree 3rd Semester Previous Year Question Papers are collected. The links to A…

AU Degree 5th Sem Previous Question Papers | AU 5th Sem old Question Papers

Some of the Andhra University 5th Semester Degree Question Papers are Collected by us. The Links …

AU Degree 3rd Sem English Question Papers

Andhra University Degree 3rd sem English Question papers are below by year wise. English - 201…

Au Degree 1st Sem Maths (2019) Question Paper

Au Degree 1st Sem Maths (2019) Question Paper

Andhra University Degree 1st Semester Mathemitics Question Paper of the year 2019 is available her…

AU Degree 3rd Sem Maths Question Papers

Andhra University Degree 3rd Sem Mathematics Question Papers by year wise are below. Year - 2018…

Au Degree 1st Sem Human Values & Professional Ethics (2019) Question Paper

Au Degree 1st Sem Human Values & Professional Ethics (2019) Question Paper

Andhra University Degree 1st Semester Human Values and Professional Ethics Question Paper of the y…

AU Degree 6th Sem Previous Question Papers | AU 6th Sem Old Question Papers

Andhra University 6th Semester Question Papers of the last few years are available here for noth…

Au Degree 3rd Sem Maths (2019) Question Paper

Au Degree 3rd Sem Maths (2019) Question Paper

Andhra University Degree 3rd Semester Maths Question Paper of the year 2019 is available below. Che…

Sri Krishnadevaraya University | SKU Previous Question Papers

Sri Krishnadevaraya University (SKU) was  established in the year 1981 in Anantapur. It was a Publi…

  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Disclaimer
Copyright © Ugpapers