[BS - S 2209]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Fourth Semester
Part II — Chemistry
Paper IV — SPECTROSCOPY AND PHYSICAL CHEMISTRY
(Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A — (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Explain the radiation sources and detectors used in UV — visible spectrophotometer.
అతినీలలోహిత - దృగ్గోచర వర్ణ పట మాపకములలొో ఉపయోగించు కాంతి జనకములను మరియు శోధకముల గురించి వివరింపుము.
9 Write selection rules for electronic spectra.
ఎలక్ట్రానిక్ వర్ణ పటములలో ఎంపిక నియమములను వ్రాయుము.
3. By taking an example, explain modes of vibrations of a diatomic molecule.
ఒక ద్విపరమణుక అణువును ఉదాహరణముగా తీసుకొని కంపన రీతులను వివరింపుము.
4. Explain the NMR spectrum of toluene.
టోలీన్ యొక్క కేంద్రక అయస్కాంత అనునాడ వర్ణ పటమును వివరింపుము.
5. Explain Vant Hoffs factor of dilution solution.
NON ద్రావణముల యొక్క వాంట్‌హాఫ్ గుణకమును వివరింపుము.
6. State and explain Kohlralusch’s law.
కోల్ రాష్ నియమమును తెల్పి, వివరింపుము.
7. Explain one potentiometric titration with an example.
ఒక ఉదాహరణతో పొటెన్టియోమెటిక్ అంశ మాపనమును వివరింపుము.
8. Draw and explain the simple eutectic diagram of the Pb-Ag system.
Pb-Ag వ్యవస్థ యుక్క (దవిభవణ స్టాన రేఖా చిత్రమును వివరింపుము.
PART B — (5 x 10 = 50 marks)
Answer ALL questions, choosing ONE from each Unit.
UNIT I
9. (a) State and explain Beer - Lambert's law. How do you determine chromium in K
2Cr
2O
7 using spectrophotometer?
బీర్-లాంబర్ట్ నియమమును తెల్పి, వివరింపుము. వర్ణపట కాంతిమాపకమునుపయోగించి. పోటాషియం డైకోమేటులోని క్రోమియంను ఎట్లు కన్లాందువు.
Or
(b) Explain the interactions of electromagnetic radiation with matter.
పదార్థముతో విద్యుదయస్కాంత అన్యోన్యతలను వివరింపుము.
UNIT II
10. (a) Explain the characteristic absorption bands of various organic functional groups in infrared spectroscopy.
పరారుణ వర్ణపట మాపకములో వివిధ కర్చన ప్రమేయ సమూహముల యొక్క విలక్షణ శోషణ పట్టీలను వివరింపుము.
Or
(b) Write the principle of Nuclear Magnetic Resonance (NMR) - spectroscopy. How chemical shift influences the NMR spectra?
కేందక అయస్కాంత అనునాద వర్గ పట మాపకము యొక్క సూత్రమును వ్రాయుము. దీనిలో కెమికల్ పిఫ్ట్ ఈ వర్ణపటములను ఎట్లు ప్రభావితము చేయును.
UNIT III
11. (a) How do you determine the osmotic pressure of a solution experimentally?
ప్రయోగాత్మకంగా ఒక ద్రావణము యుక్క ద్రావాభిసరణ పిడనమును ఎట్లు కనుగొందువు ?
Or
(b) . Discuss the abnormal colligative properties of dilute solutions.
విలీన. [దావణముల యొక్క అసాధారణ కణాధార ధర్యఘులను చర్చించుము. .
12. (a) Explain the principle and applications of conductometric titrations with examples.
తగిన ఉదాహరణలను తీసికొని వాహక అంశమాపనముల సూ[తమును మరియు అనువర్తనాలను వివరింపుము.
Or
(b) State and explain Arrhernias theory of electrolytic dissociation and its limitations.
అర్హేనియస్ విద్యుత్ విశ్లేష్య విభక్త సిద్ధాంతమును వివరించి, దాని పరిమితులను తెల్పుము.
UNIT V
13. (a) Explain the construction and working principle of calomel electrode.
కెలొమేల్ ఎలక్షోడు నిర్మాణమును మరియు పనిచేయు సూత్రమును వివరింపుము.
(b) Explain the phase diagram of NaCl - water system.
సోడియం క్లొరైడు - నీటి ప్రావస్థా చిత్రపటమును గీచి వివరింపుము,