[BC - S 2207]
B.Com. (CBCS) DEGREE EXAMINATION.
Fourth Semester
ACCOUNTING FOR SERVICE ORGANISATIONS
(Effective from 2015-2016 admitted batch)
Time: Three hours; Maximum: 75 marks
SECTION A— (5x 5=25 marks)
Answer any FIVE of the following questions.
1. Features of non-profit organisations.
లాభ రహిత వ్యవస్థల లక్షణాలు.
2. Double accounting system.
జంట ఖాతా విధానం.
3. Slip system of posting.
చీటీ విధానమున నమోదు.
4. Money at call and short notice.
కోరిన వెంటనే స్వల్పకాలంలో వసూలయ్యే నగదు.
5. Reasonable return.
సమంజసమైన రాబడి.
6. General Insurance.
సాధారణ భీమా.
7. Bonus in Reduction of premium.
ప్రీమియం తగ్గింపు నిమిత్తం బోనస్.
8. Interim dividend.
మధ్య కాలిక డివిడెండు.
SECTION B — (5 x 10 = 50 marks)
Answer ALL questions choosing ONE from each Unit.
UNIT I
9. What-are different types of service organisations?
వివిధ రకాల సేవా సంస్టలేవి?
Or
10. Distinguish between receipts and payments account and income and expenditure account.
వసూల్లు చెల్లింపుల ఖాతా ఆదాయ వ్యయాల ఖాతా మధ్య గల తేడాలేవి?
UNIT II
11. Explain the various reserves created by electricity companies.
విద్యుత్ కంపెనీలు ఏర్పరచే వివిధ రిజర్వులను తెల్పండి.
Or
12. The following balances appeared in the books of Universal Electric Supply Corporation Ltd. as on 31st March 2018.
31.3.2018 తో అంతమయ్యే సం॥కి యూనివర్సల్ విద్యుత్ కంపెనీ పుస్తకాల నుండి క్రింది నిల్వలు యివ్వబడినవి
|
Dr
Rs |
Cr
Rs |
Equity shares
ఈక్విటీ వాటాలు |
|
3,00,000 |
Debentures
డిబెంచర్లు |
|
1,00,000 |
Land 31,3,2017
31.3.2017నభూమి |
75,000 |
|
Land purchased during the year
ఈ సం॥ కొనుగోలు చేసిన భూమి |
30,000 |
|
Mains up to 31,3,2017
31.3.2017 న మెయిన్లు |
80,000 |
|
Mains expanded during the year
ఈ సం॥। వేసిన మెయిన్లు |
38,000 |
|
Machinery 31,3,2017
31.3.2017 న యంత్రాలు |
2,75,000 |
|
Machinery purchased during the year
ఈ సం॥। కొన్న యంత్రాలు |
33,000 |
|
Sundry creditors
వివిధ బుణదాతలు |
|
500 |
Depreciation fund account
తరుగుదల నిధి ఖాతా |
|
1,25,000 |
Sundry debtors for current supplied
విద్యుత్ సరఫరాకు వివిధ బుణగ్రస్తులు |
20,000 |
|
Other Book debts
ఇతర పుస్తకబుణాలు |
250 |
|
Stores in hand
చేతిలోని స్టార్సు |
3,000 |
|
Cash in hand
చేతిలోనగదు |
2,000 |
|
Cost of generation of electricity
విద్యుత్ ఉద్భవ వ్యయం |
15,000 |
|
Cost of distribution of electricity
విద్యుత్ పంపిణీ వ్యయం |
4,500 |
|
Sales of current
విద్యుత్ అమ్మకం |
|
75,000 |
Meter rent
మీటరు అద్దె |
|
2,500 |
Rent, rate, and taxes
అద్దె, రేట్లు, పన్నులు |
6,000 |
|
Establishment expenses
స్థాపన ఖర్చులు |
10,500 |
|
Interest on debentures
డిబెంర్లవడ్తీ |
5,000 |
|
Interim dividend
మధ్యకాలిక డివిడెండు |
10,000 |
|
Depreciation
తరుగుదల |
10,000 |
|
Net revenue account on 31,3,2017
31.3.2017 న నికర రాబడి ఖాతా నిల్వ |
|
14,250 |
|
6,17,250 |
6,17,250 |
From the above balances prepare capital account Revenue Account, Net Revenue Account and General Balance sheet.
పై నిల్వల నుండి మూలధనం ఖాతాను, రాబడి ఖాతాను నికర రాబడి ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి తయారు చేయండి.
UNIT III
13. Give a format of balance sheet of a Commercial Bank in the prescribed form.
వాణిజ్య బ్యాంకు యొక్క ఆస్తి అప్పుల పట్టీ నమూనాను నిర్లీత ఫారంలో వ్రాయండి.
Or
14. Given below is an extract from the trial balance of a bank as on 31st March 2018.
31.3.2018 నాటి ఒక బ్యాంకు అంకణా నుండి తీసిన వివరాలు క్రింది విధంగా. ఉన్నాయి
|
Debit
(Rs. in '000) |
Credit
(Rs. in '000) |
Bills discounted
చేసిన బిల్లులు |
౩,792 |
|
Rebate on bills discounted on 31.3.2017
31.33.2017 న డిస్కాంటు చేసిన బిల్లులపైరిబటు |
|
24 |
Discount received
వచ్చిన డిస్కాంటు |
|
255 |
An analysis of bills discounted as shown above revealed the following.
పైన తెల్పిన డిస్కాంటు చేసిన బిల్లుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
Amount of Bill
బిల్లు మొత్తం |
Due date
గడువు తేది
2018
|
Discount
డిస్కాంటు
Rate (%) p.a.
|
4,20,000 |
June 4th |
5 |
13,08,000 |
June 10th |
4.5 |
8,46,000 |
June 24th |
6 |
11,40,000 |
July 5th |
4 |
Pass journal entries and prepare discount account and show relevant items in Bank balance sheet as on 31.3.2018
31.3.2018 చిట్టాపద్దులను వ్రాసి డిస్కాంటు ఖాతాను చూపి ఆస్తీ అప్పుల పట్టలో చూపదగిన అంశాలను చూపండి.
UNIT IV
15. Explain the provisions of Life Insurance Corporation Act 1956.
జీవిత భీమా కార్పొరేషన్ చట్టం 1956 యొక్క నిబంధనలన తెల్పండి.
Or
16. From the following particulars prepare Revenue Account and balance sheet of Life Insurance Corporation as on 318 March 2018.
క్రింది వివరాల నుండి 31.3.2018 త్రో అంతమయ్య సం1॥॥కి జీవిత భీమా సంస్థ యొక్క రాబడి ఖాతాను ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి.
Debit balance
డెబిట్ నిల్వలు |
|
Claims by death
మరణం వలన క్లైయిమ్‌లు |
50,000 |
Claims by maturity
గడువు తీరుటవలన క్లియిమ్‌లు |
1,50,000 |
Surrenders
ఒదులుకోల్లు |
15,000 |
Annuities
వార్ధికాలు |
10,000 |
Cash, bonus
నగదు బోనస్ |
5,000 |
Bonus in reduction of premium
ప్రిమియం తగ్గింపు నిమిత్తం బోనస్ |
10,000 |
Buildings
భవనాలు |
1,85,000 |
Investments
పెట్టుబడులు |
250,000 |
Loans
ఋణాలు |
150,000 |
Bills receivable
వసూలు బిల్లులు |
2,500 |
|
8,27,500 |
Credit balance
క్రెడిట్ నిల్వలు |
|
Capital
మూలధనం |
50,000 |
Insurance fund
భీమా నిధి |
4,00,000 |
Reserve fund
రిజర్వు నిధి |
1,50,000 |
Premiums
ప్రిమియంలు |
1,50,000 |
Registration fees
రిజిస్టేషన్ ఫీజు |
50,000 |
Consideration for annuities
వార్థికాలపై ప్రతిఫలం |
25,000 |
Bills payable
చెల్లింపు బిల్లులు |
2,500 |
|
8,27,500 |
Adjustments :
(a) Claims admitted by maturity but not paid Rs. 7,500
(b) Further -bonus utilised in -reduction of premium Rs. 2,500
(c) Outstanding premiums Rs. 12,500
(d) Reinsurance: claims recoveries by death Rs. 5,000.
సర్దుబాట్లు :
(a) గడువు తీరుట వలన యింకా చెలించవలసిన క్లైయిన్‌లు రూ.7,500
(b) ప్రీమియ తగ్గంపు నిమిత్తం వినియోగించిన అదనపు బోనసస్‌రూ.2500
(c) రావలసిన ప్రీమియం రూ. 12,500 .
(d) మరణం వలన పునర్భీమాపై రావలసిన క్లైయిమ్‌లు రూ. 5000.
UNIT V
17. What are the financial statements to be prepared by a General Insurance company?
సాధారణ భీమా కంపెనీ తయారు చేయవలసిన ఆర్థిక నివేదికలేవి?
Or
18. From the following particulars of Fire Insurance company prepare Revenue Account for the year ended 31st March 2018.
31.3.2018 నాటి అగ్ని బీమా కంపినీ క్రింది వివరాల నుండి రాబడి ఖాతానుతయారు చేయండి:
|
Rs. |
Reserve for unexpired risk on 1.4.2017
1.4.2017 న అసమాప్త నష్ట భయ రిజర్వు |
50,000 |
Additional Reserve on 1.4.2017
1.4.2017నఅదనపురిజర్వు |
10,000 |
Reinsurance premium
పునర్ఫీమా ప్రిమియం |
7,500 |
Reinsurance recoveries
పునర్ఫీమా వసూల్లు |
2,000 |
Premiums
ప్రీమియంలు |
1,12,000 |
Outstanding claims on 1:4.2017
1.4.2017 న చెల్లించవలసిన క్లైయిమ్‌లు |
6,500 |
Outstanding claims on 31.3.2018
31.32018న చెల్లించవలసిన క్లైయిమ్‌లు |
9,000 |
Profit on sale of investments
పెట్టుబడుల అమ్మకం పై లాభం |
1,100 |
Commission
కమీషన్ |
15,200 |
Claims paid
చెళ్లించినక్షెయమ్‌లు |
64,000 |
Management expenses
మేనేజిమెంటు ఖర్చులు |
25,000 |
Legal expenses
లీగల్ ఖర్చులు |
3,000 |
Interest and dividend (Gross)
వడ్డీ డివిడెండి (స్థూల) |
6,500 |
Income tax on above
పైమొత్తంపైఆదాయపన్ను |
650 |
Provide 50% of premium income for unexpired risk provide Rs. 8,000 as additional reserve.
అసమాప్త నష్ట భయ రిజర్వు కోసం ప్రీమియం ఆదాయంపై 50% రిజర్వు చేస్తూ అదనపు రిజర్వు 8,000 ఏర్పరచండి.