[BS-S 3233]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Sixth Semester
Chemistry
Cluster Elective — III
ORGANIC
Paper VIII-C-3: PHARMACEUTICAL AND MEDICINAL CHEMISTRY
(Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A — (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following Right questions.
1. Write a brief note on pharmacodynamics.
ఫార్నకో స్టితశక్తి గురించి ఒక వ్యాఖ్య వ్రాయుము.
2. What are generic drugs? Give any two examples.
జనరిక్ ఔషధములనగా నేమి? రెండు ఉదాహరణలనిమ్ము.
3. Write a brief note on the administration of drag,
ఔషధముల నిచ్చు విధానము గురించి వ్రాయుము.
4. What are Macralide antibiotics? Give any two examples.
మెక్రాలిడ్ ఎంటిబయాటిక్లు అనగా నేమి? రెండు ఉదాహరణలనిమ్ము.
5. What are Hipnotics? Give any two examples.
హిప్నాటిక్స్ అనగా నేమి? రెండు ఉదాహరణలనిమ్ము.
6, What are Antiastma Drugs? Give an example and explain it’s mode of action.
ఏంటిఆస్మా ఔషధములనగా నమి? ఉదాహరణలనిమ్ము అవి పనిచేయు విధానమును వివరింపుము.
7. Write the synthesis of Glecerol trinitrate.
గ్లిసరాల్ ట్రైనైట్రేట్ సంశేషణను వ్రాయుము.
8. Draw the structure of Indinavir.
ఇండినావిర్ నిర్మాణమును వ్రాయుము.
PART B — (5 x 10 = 50 marks)
Answer ALL questions, choosing ONE from each Unit).
UNIT I
9. (a) Write an account on pharmaco kinetics.
ఫార్మకో గతిశాస్త్రము గురించి ఒక వ్యాఖ్య వ్రాయుము.
Or
(b) Write a brief note on pharmacology and pharmacophore.
ఔషధ యోగము మరియు ఫార్మకోఫోరు గురించి సంగ్రహ వాఖ్య వ్రాయుము.
UNIT II
(10) (a) Explain the nomenclature of drugs with examples.
ఔషధ నామకరణమును ఉదాహరణలతో వివరింపుము.
Or
(b) Discuss the classification of drugs based on therapeutic activity.
చికిత్సా ఉత్తేజికళత ఆధారంగా ఔషధ వర్గికరణను చర్చంచుము.
UNIT III
11. (a) What are ꞵ-lactum antibiotics? Discus their nomenclature and mode of action.
బీటా లాక్టమ్ ఏంటీబయోటిక్‌లనగా నేమి? వాటి నామకరణము మరియు పని చేయు పద్ధతిని వివరింపుము.
Or
(b) Discuss analysis and mode of action of Lovadopa.
లోవడోపా యొక్క విశ్లేషణము మరియు పని చేయు విధానమును చర్చించుము.
UNIT IV
12. (a) What are Diuretics? Discuss their medical uses and mechanism of action.
డైయురటిక్స్ అనగా నేమి? వాటి వైద్య ఉపయోగములు మరియు పని చెయు చర్యా విధానమును వివరింపుము.
Or
(b) What are Antianginals? Discuss their medical applications and mechanism of action.
ఏంటి ఏనిజినల్స్ అనగా నేమి? వాటి వైద్య ఉపయోగములు మరియు పని చేయు చర్యా విధానమును వివరింపుము.
UNIT V
13. (a) Write a brief note on the following
(i) CD-4 cells
(ii) Structure of Nelfinavir.
ఈ క్రింది వాని గురించి సంగ్రహంగా వ్రాయుము
(i) CD - 4 కణములు.
(ii) నిల్ఫనావీర్ నిర్మాణము.
Or
(b) Write a brief note on the following
(i) Retro virus
(ii) Prevention of AIDS.
ఈ క్రింది వాని గురించి సం(గవాంగా వ్రాయుము
(i) రట్రోవైరస్
(ii) ఎయిడ్స్ రక్షణ విధములు.