[BS -S 3221]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Sixth Semester
Physics
Cluster Elective Paper VIITI-C-3: ENERGY STORAGE DEVICES
(With Effective from the admitted batch of 2015-2016)
Time: Three hours Maximum: 75 marks
PART A — (5 X 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. What is the need of the energy storage?
శక్తి నిర్వ యొక్క ఆవశ్యతను వివరించండి?
2. Discuss what is fossil fuels.
ఫోసిల్ ఇంధనం గురించి చర్చించండి?
3. Classification of batteries.
బ్యాటరేస్ యొక్క విశ్లేషణ?
4. Briefly discuss about chemical electrodes.
రసాయనిక ఎలక్షోడ్స్ గురించి క్లుప్తంగా వ్రాయండి.
5. Super conducting magnetic energy storage materials.
సూపర్ కండ్వెక్టింగ్ అ గంత శక్తి నిల్వలు పదార్థాలు.
6. Application of EDLC.
EDLC యొక్క అనువర్తనాలు.
7. Types of electrodes for fuel cell.
ఫ్యూయల్ సెల్ యొక్క వివిధ రకాల ఎలక్ష్రోడులను వివరించండి.
8. Advantages and disadvantages of fuel cells.
ఫ్యూయల్ సెల్ యొక్క _ ప్రయోజనాలు మరియు ప్రతిబంధకాలను తెల్పండి.
PART B — (5 x 10 = 50 marks)
Answer ALL questions.
9. (a) Explain the working phenomenon of the Hydrogen energy storage.
హైడోజన్ ద్వారా శక్తిని నిల్వ చేసే విధానంను వివరించండి.
Or
(b) What is fly wheel? Explain how flywheel will store the energy.
ప్టై- వీల్ అంటే ఎమిటో తెల్పి, దాని ద్వారా శక్తిని నిల్వ ఎలా చేస్తారో వివరించండి?
10. (a) Explain the role of carbon nanotubes in electrodes preparation.
ఎలక్ర్రడ్‌ల తయారీ కార్చన్- నానో గొట్టం యొక్క పాత్రను వివరించండి.
Or
(b) Explain principle and working phenomenon of Lead-acid battery.
లెడ్- ఆసిడ్ బ్యాటరీ పని చేయు విధానం ను విషదీకరించండి?
11. (a) Explain working phenomenon of SMES.
SMES పని చేయు విధానంను వివరించండి?
Or
(b) Explain the working phenomenon of EDLC.
EDLC పని చేయు విధానంను వివరించండి?
12. (a) Explain the principle of working of a fuel cell with reference to H
2 — O
2 cells.
H
2 — O
2 సెల్స్ ప్రమాణికంగా ఫ్యూయల్ సెల్ ఏవిధంగా పనిచేయునో వివరించండి.
Or
(b) Explain the classification and applications of fuel cells.
ఫ్యూయల్ సెల్ యొక్క విశ్లేషణ మరియు అనువర్తనాలను వివరించండి.
13. (a) Explain the working procedure of Molten-carbonate fuel cell.
మోల్టేన్- కార్బోనేట్ ఫ్యూయల్ సెల్ పని చేయు విధానంను తెల్పండి.
Or
(b) Explain the working phenomenon of solid-oxide fuel cells.
ఘన-ఆక్టైడ్ ఫ్యూయల్ సెల్ పని చేయు విధానంను తెల్పండి.