[BS - S 3212]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Sixth Semester
Physics
Elective VII -C: RENEWABLE ENERGY
Elective — Paper VII-C: RENEWABLE ENERGY
(With Effective From 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
SECTION A — (5 7 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Explain the energy flow diagram to the earth.
భూమికి శక్తి ప్రవాహ పటము వివరించుము.
2 Discuss the environmental degradation due to energy production and utilization.
శక్తి ఉత్పత్తి మరియు వినియోగము వలన పర్యావరణ క్షీణత గురించి చర్చించుము.
3. Write about coal, oil and natural gas resources.
బొగ్గు, చమురు మరియు సహజ వాయువు వనరుల గురించి వ్రాయుము.
4. Discuss the advantages of Solar module and array.
సౌలార్ మాడ్యూల్ మరియు అ ఉపయోగముల గురించి చర్చంచుము.
5. Write about wave energy conversion.
తరంగ శక్తి మార్పిడి గురించి వ్రాయుము.
6. Discuss aerobic and anaerobic conversion.
ఏరోబిక్ మర్యు అనరోబిక్ మార్పిడి గురించి చర్చించుము.
7. Write the problems in hydrogen transport.
హైడొజన్ రవాణా సమస్యలు వ్రాయుము.
8. Write the properties Biomass.
బయోమాస్ లక్షణాలు వ్రాయుము.
SECTION B — (5 x 10 = 50 marks)
Answer the following (ONE from each Unit)
9 (a) What is the.origin for fossil fuels. Discuss their time scale, How the fossil fuels effect on the development?
శిలాజ ఇంధనమునల మూలము ఏమి? 'వాటి యొక్క సమయాలు చర్చించుము. శిలాజ ఇంధనములు అభివృద్ధి పై ఏ విధంగా ప్రభావము చూపుతాయి?
Or
(b) How the air and water get polluted with different energy stations? Discuss biological damage due to environmental degradation.
వివిధ రకముల శక్తి ప్టషనల- వల్ల గాలి మరియు నిరు ఏ విధంగా కలుషితమవుతాయి? పర్యావరణ క్షీణత వల్ల జీవ సంబంధమైన నష్టము గురించి చర్చించుము.
10. (a) Discuss how the global economy get affected with energy usage.
శక్తి వినిమయము వలన ప్రపంచ ఆర్టిక వ్యవస్థ ఏ విధంగా ప్రభావము చెందుతుందో వివరించుము?
Or
(b) Discuss the need for new and renewable energy sources.
కొత్త మరియు పునరుత్పత్తి వనరుల అవసరము గురించి చర్చించుము.
11. (a) What are components present in PV system? Write the applications of Solar PV systems.
PV వ్యవస్థలొ వివిధ భాగములు ఏమి? సోలార్ PV వ్యవధ అనువర్తనాలు వ్రాయుము.
Or
(b) What is the principle of wind energy conversion? Discuss the advantages and disadvantages of wind mill.
తరంగ శక్త మార్పిడి సూత్రము ఏమి? విండ్ మిల్ యొక్క ప్రయోజనాలు, నిష్మపయోజనాలు చర్చించుము.
12. (a) Write the technology in wave energy conversion. Discuss the advantages and disadvantages of wave energy.
తరంగ శక్తి మార్పిడి సాంకేతికతను వ్రాయుము తరంగ శక్తి ప్రయోజనాలు, నిష్సపయోజనాలు గురించి చర్చించుము.
Or
(b) Write the hydrogen storage in compressed and liquefied tanks. Write the applications of hydrogen fuel.
హైడ్రోజన్ నిల్వ కుదించబడిన మరియు ద్రవ ట్యాంక్‌ల గురించి వ్రాయుము. హైడొజన్ ఇంధనము అనువర్తనాలు వ్రాయుము.
13. (a) Write the sources of biomass. How the energy is produced by fermentation.
బయోమాస్ వనరుల గురించి వ్రాయుము. పెర్‌మెంటేషన్ ద్వారా శక్తిని ఏ విధంగా ఉత్పత్తిచేసారు?
Or
(b) Discuss different types of. biogas plants. Mention the design and operation of biogas plant.
వివిధ రకాల బయోమాస్ ప్లాంట్ల గురించి చర్చించుము. బయోగ్యాస్ ప్లాంట్ రూపకల్పన గురించి వ్రాయుము.