[BA -S 1242]
B.A. (CBCS) DEGREE EXAMINATION.
Second Semester
Part III — Foundation Course — 3
INFORMATION AND COMMUNICATION TECHNOLOGY - 1 (ICT - 1)
COMPUTER FUNDAMENTALS AND OFFICE TOOLS
(Common with B.A., B.Sc., B.Com., B.B.A., B.C.A.,BHM & CT, B.Sc. H & HA)
(With Effective from 2016-2017 admitted batch)
Time: Two hours Maximum:50 marks
SECTION A — (5 x 3 = 15 marks)
Answer any FIVE from the following.
1. Output devices.
అవుట్‌పుట్ డివైస్‌లు.
2. Slide Transition.
స్లైడ్ టాన్సిషన్.
3. Shading.
పడింగ్.
4. Clip Art.
క్లిప్ ఆర్.
5. RAM.
RAM.
6. Block diagram.
బ్లాక్ డయాగ్రామ్.
7. MS-DOS.
MS-దాస్
8. Creating a Presentation.
పెజన్టెషన్ తయారీ.
SECTION B— (6 X 7= ౩35 marks)
Answer the following. (ONE from each Unit)
UNIT I
9 (a) Examine the advantages of. Digital Computers.
డిజిటల్ కంప్యూటర్లు వల్ల కలిగే లాభాలను పరిశీలించుము.
Or
(b) Explain about Internet.
ఇంటర్‌నెట్ గురించి వివరించండి.
UNIT II
10. (a) Write an essay on firmware.
ఫర్మ్వేర్ గురించి ఒక వ్యాసము వ్రాయుము.
Or
(b) Define the types of Operating Systems.
ఆపరేటింగ్ సిస్టమ్స్ రకాలను వివరించండి.
UNIT III
11. (a) Define the features of MS-Word.
MS-Word లక్షణాలను వివరించండి.
Or
(b) Write about Mail Merge.
మెయిల్ మెర్జ్ గురించి వ్రాయండి.
UNIT IV
12. (a) Discuss about resizing and scaling of an object in MS-PowerPoint.
MS-PowerPoint లో ఆబ్జెక్ట్‌ను ఏ విధంగా రిసైజింగ్ మరియు స్కేల్లింగ్ చేస్తారో చర్చించుము?
Or
(b) Explain how to create a presentation.
ప్రజంటేషన్‌ను ఎలా తయారు చేయాలో వివరించుము.
UNIT V
13. (a) Write about MS-Excel.
MS-Excel గురించి వ్రాయండి.
Or
(b) What are the Excel Formulas?
Excel ఫార్ములాలు ఏవో తెలుపుము?