[BC - S 2208]
B.Com. DEGREE EXAMINATION.
(Under CBCS)
Fourth Semester
BUSINESS LAW
(With Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
SECTION I — (5 x 10 = 50 marks)
Answer ALL the questions.
Choosing at least ONE question from each Unit.
UNIT I
1. (a) Bring out the features of the Indian Contract Act, 1872.
1872, భారతీయ ఒప్పంద చట్టం యొక్క లక్షణాలను పెర్కొనుము.
Or
(b) Distinguish among valid, void and voidable contracts.
చెల్లు బాటయ్యే, చెల్లని మరియు చెల్లదగని ఒప్పందాల మధ్య విభేదింపుము.
UNIT II
2. (a) Explain ‘about different elements that constitute a valid offer.
చెల్లు బాటయ్యే ప్రతిపాదనను రూపొందించే వివిధ అంశాలను గూర్చి వివరింపుము.
౦r
(b) Describe the relationship between acceptance and consideration.
అంగీకారం మరియు ప్రతిఫలాల మధ్య సంబంధాన్ని వర్లింపుము.
UNIT III
3. (a) “Is contract with minor valid?” Discuss.
మైనర్‌తో కాంట్రాక్టు చెల్లు బాటగునా”? చర్చింపుము.
Or
(b) Explain about -consequences for breach of contract.
కాంట్రాక్టు ఉల్లంఘన యొక్క పరిణామాలను వివరింపుము.
UNIT IV
4 (a) Who is an unpaid seller? What are his rights?
చెల్లింపుకాని అమ్మకందారుడు అనగా ఎవరు? అతనికి గల హక్కులేవి?
Or
(b) Distinguish between conditions and warranties.
షరతులు మరియు పూచీల మధ్య విభేదింపుము.
UNIT V
5. (a) Explain about safety mechanisms of digital signature.
డిజిటల్ సిగ్నేచర్ యొక్క భదతా విధానాన్ని గూర్చి వివరింపుము.
Or
(b) Write an essay on cyber contracts.
సైబర్ కాంటాక్టులపై ఒక వ్యాసాన్ని వ్రాయుము.
SECTION II - (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following.
6. Capacity to contract.
కాంట్రాక్టు చసుకునే సామర్ధ్యం.
7. Agreement to sell.
అమ్మకానికి ఒప్పందం.
8. Cyber crimes.
సైబర్‌నేరాలు.
9. Valid proposal.
చెల్లుబాటయ్యేప్రతిపాదన.
10. contingent contracts.
ఆగంతుక కాంటాక్టులు.
11. Illegal contracts.
న్యాయబద్ధం కాని కాంటాక్టులు.
12. Essentials of offer.
ప్రతిపాదన యొక్క ఆవశ్యకాలు.
13. Definition of goods.
వస్తువులనిర్వవనం.