[BA-S 1142]
B.A. DEGREE EXAMINATION.
(Under CBCS)
First Semester
Part III - Foundation Course - 2
ENVIRONMENTAL STUDIES
(Common with B.A., B.Sc., B.Com., B.B.A., B.C.A.,
BHM & CT & B.Sc. H & HA)
(Effective from 2016-2017 admitted batch)
Time: Two hours Maximum: 50 marks
SECTION A — (5 x 3 = 15 marks)
Answer any FIVE from the following.
1. Water Conservation.
జల సంరక్షణ.
2. Food web.
ఆవరణ వ్యవస్థలో గల ఆహారపు వల.
3. Renewable Energy Resources
పునరుద్ధరించ గలిగే శక్తి వనరులు.
4. Threats to Bio-diversity.
జీవవైవిధ్యానికి ఆపదలు.
5. HIV/AIDS.
HIV/AIDS.
6. Soil Erosin .
మృత్తికా క్రమ క్షయం.
7. World Food Problems.
ప్రపంచ ఆహార సంకటాలు.
8. Sancturies.
పన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు.
SECTION B - (5 x7 = 35 marks)
Answer the following. (One from each Unit)
UNIT I
9. (a) Write about the importance, threats, and conservation of Bio-diversity.
జీవ వైవిద్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దానికి గల ఆపదలను మరియు సంరక్షణ చర్యలను వివరించుము.
Or
(b) Effects of Modern Agricultural Practices on Environment.
పర్యావరణం పై ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రభావమును వివరింపుము.
UNIT II
10. (a). Write the structure and function of Eco-system.
ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు విధులను వివరింపుము.
Or
(b) Discuss about Endangered and Endemic species of INDIA.
భారత దేశం నందలి గల అంతరించే పోయిన జీవజాతులను మరియు భారత దేశం నందలి మాత్రమే ఉండే జీవజాతులను వివరించండి?
UNIT III
11. (a) Define Air pollution, sources effects and its control measures.
వాయు కాలుష్యం యొక్క కారణాలను వివరిస్తూ వాటి యొక్క ప్రభావమును మరియు నియంత్రించే పద్ధతులను చర్చించండి?
Or
(b) Write about the role of Individual in Prevention of Environmental pollution.
పర్యావరణ కాలుష్యమును నియంత్రించుటలో వ్యక్తి యొక్క పాత్రను వివరించండి?
UNIT IV
12. (a) Explain the technique of Rain Water harvesting.
వర్షపు నీటిని సంరక్షించే పద్ధతులను చర్చించండి?
Or
(b) Briefly discuss the importance of wildlife Protection Act.
వన్యప్రాణి సంరక్షణ చట్టంను సవరముగా చర్చించండి?
UNIT V
13. (a) What is population explosion and its impact on Environment?
పరిమితి లేని జనాభా పెరుగులను, పర్యావరణంపై దాని యొక్క ప్రభావమును చర్చించండి?
Or
(b) Write about the role of women and child welfare in concerned with Environment.
పర్యావరణ జాగృతి/చైతన్యంలో మాతాశిశు సంక్షేమము యొక్క పాత్రను వివరించండి.