[BS - S 3124]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Fifth Semester
Part II – Biotechnology
Paper VI - rDNA TECHNOLOGY
(Elective Theory)
(Effective from the admitted batch of 2015–2016)
Time: Three hours Maximum: 75 marks
SECTION A- (5 x 5 = 25 marks)
Answer any FIVE of the following.
Draw diagram wherever necessary.
1. Endonucleases.
ఎండోన్యూక్లియోజ్.
2. Polymerases.
పాలిమరేజ్.
3. blue-white screening.
బ్లూ వైట్ స్క్రీనింగ్.
4. cDNA.
సి.డి.ఎన్.ఎ.
5. Plasmid.
ప్లాస్మిడ్.
6. PCR.
పి.సి.ఆర్.
7. Micro injections.
మైక్రో ఇన్ జెక్షన్స్
8. Growth hormones.
వృద్ధి హార్మోన్లు.
SECTION B - (5x10 = 50 marks)
Answer FIVE of the following questions.
Draw neat labeled diagrams wherever necessary
(One from each Unit)
UNIT -I
9. (a) Give an account of different enzymes used in molecular cloning.
మాలిక్యులర్ క్లోనింగ్ లో ఉపయోగించే వివిధ రకాల ఎంజైమ్ లను గూర్చి వ్రాయండి.
Or
(b) Explain the method of separating different proteins using Bloting techniques.
బ్లాటింగ్ పద్ధతి ద్వార ప్రోటీన్లను విడదీయుటను వివరించండి.
UNIT - II
10. (a) Explain why cutting and joining DNA necessary in gene cloning techniques.
జీన్ క్లోనింగ్ పద్ధతిలో DNA కట్టింగ్ మరియు జతచేయడంలోని ఆవశ్యకతను వివరించండి.
Or
(b) Write an essay on different types of screening methods.
వివిధ రకాల స్క్రీనింగ్ పద్ధతులను గూర్చి ఒక వ్యాసం వ్రాయుము.
UNIT - III
11. (a) Give an account on different types of cloning vectors using in cDNA technology.
cDNA టెక్నాలజీలో వాడే వివిధ రకాల క్లోనింగ్ వాహాకాలను గూర్చి వివరించుము.
Or
(b) Explain the advantages of cDNA libraries.
cDNA లైబ్రరీల ప్రాముఖ్యతను వివరించండి.
UNIT - IV
12. (a) What is Maxam-Gilberts method? Explain the sequential events involved in this method.
మగ్సమ్-గిల్బర్ట్ విధానాన్ని ఎందుకు వాడతారు? ఈ పద్దతిలోని అంశాలను వరుస క్రమంలో తెల్పుము.
Or
(b) Write an essay on polymarase chain reaction (PCR) technique.
PCR సాంకేతిక విధానం గూర్చి ఒక వ్యాసం వ్రాయుము.
UNIT - V
13. (a) Describe the applications of recombinant DNA technology in Agriculture.
వ్యవసాయ రంగంలో పునః సంయోజక DNA సాంకేతికత అనువర్తనాలను వివరించండి.
Or
(b) Explain the process of producing recombinant growth hormones enumerating its uses.
రికాంబినెంట్ గ్రోత్ హార్మోన్ ను ఉత్పత్తి చేయు పద్ధతి వివరిస్తూ, ఉపయోగాలను వ్రాయండి.