[BA-S 2233]
B.A. DEGREE EXAMINATION.
Fourth Semester Part III - FOUNDATION COURSE
ENTREPRENEURSHIP
(Common with B.A, B.Sc., B.Com., B.B.A., B.C.A,BHM&CT & B.Sc. H & HA)
(Effective from 2015-2016 admitted batch)
Time: Two hours Maximum: 50 marks
SECTION A-(5 x 2 = 10 marks)
Answer any FIVE from the following
1. Meaning of Entrepreneurship.
వ్యవస్థాపకత్వము యొక్క అర్ధము.
2. Sole trader form of business.
సొంత వ్యాపారము.
3. Opportunity recognition.
అవకాశాన్ని గుర్తించుట.
4. Need for idea generation.
ఆలోచన రూపకల్పన యొక్క ఆవశ్యకత.
5. Technical feasibility.
సాంకేతిక మదింపు.
6. Define 'SSI'
'SSI' నిర్వచనము.
7. DIC.
డి.ఐ.సి.
8.Non-tax concessions.
పన్నేతర మినహాయింపులు.
SECTION B - (5 x 8 = 40 marks)
Answer ALL the questions, choosing one from each Unit.
9. (a)Examine the role of Entrepreneurship in India's economic development.
భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవస్థాపకత్వము యొక్క పాత్రను పరిశీలించండి.
Or
(b) What are the characteristics of Entrepreneurs? What are those?
వ్యవస్థాపకుల యొక్క లక్షణాలేవి?
10. (a) What is the significance of New Idea? What are the different sources of New Ideas?
నూతన ఆలోచన యొక్క ప్రాధాన్యత ఏమి? నూతన ఆలోచనల యొక్క వివిధ ఆధారాలేవి?
Or
(b) Outline the steps involved in tapping opportunities.
అవకాశాలను అందిపుచ్చుకొనుటలో ఇమిడి ఉన్న దశలను తెలుపుము.
11. (a) What is meant by a project report? What are the contents takes place in a project report?
ప్రాజెక్టు నివేదిక అనగానేమి? ప్రాజెక్టు నివేదిక నందలి అంశాలేవి?
Or
(b) Write about any one of the techniques of project appraisal of your choice.
మీకిష్టమైన ఏదేని ప్రాజెక్టు మదింపు పద్ధతిని గురించి వ్రాయండి.
12. (a) SIDBI is playing a vital role in supporting small business enterprises Discuss.
“చిన్న తరహా సంస్థలను ప్రోత్సాహించుటలో సిడ్బి ముఖ్య - పాత్ర పోషిస్తున్నది” చర్చించండి.
Or
(b) Evaluate the role of SFC in encouraging small business enterprises.
చిన్న తరహా సంస్థలను ప్రోత్సాకించుటలో SFC ల పాత్రను విశదీకరించండి.
13. (a) What are the tax incentives and concessions available to SSIs?
SSI లకు అందుబాటులో నున్న పన్ను ప్రోత్సాహకాలు మరియు మినహాయింపులేవి?
Or
(b) Critically examine the Govt. Policy towards SSIS.
SSI లకు సంబంధించి ప్రభుత్వ విధానాన్ని విమర్శనాత్మకముగా పరిశీలించండి.