Andhra University
Degree 2nd Semester Telugu Question Paper of the year 2021 is available below.
Year - 2021
[BA-S 5202]
B.A. (CBCS) DEGREE EXAMINATION
Second Semester
Part I — GENERAL TELUGU
ADUNIKA TELUGU SAHITYAM
(Common with B.A.,B.Sc.,B.Com.,B.B.A., B.C.A. & BHM & CT)
(Effective from the 2020-2021 admitted batch)
Time : Three hours Maximum 75 marks
విభాగం - అ
క్రింది వానిలో ఐదింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి.
ప్రతి సమాధానానికి 5 మార్కులు. (6 x 5 = 25)
1. మాతృ సంగీతం.
2. విమర్శ నిర్వచనాలు
3. కథ అవిర్భావ దశలు
4. తెలుగు నవల
5. నాటక లక్షణాలు
6. దువ్వూరి రామిరెడ్డి.
7. కాళీపట్నం రామారావు
8. యక్షగాన పరిచయం
విభాగం - ఆ
క్రింది వానిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రతి సమాధానానికి 10 మార్కులు. - (5X 10=50)
9. (a) తాతక్ నూలు పోగు కవిత్వ సారాంశాన్ని పరిచయం చేయండి.
లేదా
(b) ఆధునిక తెలుగు కవిత్వ పరిణామ క్రమాన్ని తెల్పండి.
10. (a) కథానికస్వరూప స్వభావాలను పేర్కొనండి.
లేదా
(b) స్వేదం ఖరీదు కథ వైశిష్ట్యాన్ని తెల్పండి.
ll. (a) తెలుగు నవల వారిత్రక నేపథ్యాన్ని విశదీకరించండి.
లేదా
(b) రథ చక్రాలు నవల ఇతివృత్తాన్ని అవిష్కరించండి.
12. (a) నాటకం ఆవిర్భావ వికాశ దశలను పేర్కొనండి.
లేదా
(b) యక్షగాన నాటికలో రవయిత సందేశాన్ని తెల్పండి.
13. (a) తెలుగు సాహిత్యంలో విమర్శ స్థానాన్ని తెలియజేయండి.
లేదా
(b) ఉత్తమ విమర్శకుని లక్షణాలను సోదాహరణంగా పేర్కొనండి.