[BS - S 1282]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Second Semester
Part II - Computer Science
Paper II - PROGRAMMING IN C
(With Effective from the admitted batch of 2016-2017)
Time: Three hours Maximum: 75 marks
SECTION A — (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following.
1.Define Algorithm and Flowchart. Explain the features of Algorithm.
అల్గోరిథం మరియు ప్లోచార్ట్‌ను నిర్వచించండి. అల్గోరిథం యొక్క ఫీచర్స్ ను వివరించండి.
2. Explain different Data Types in C Language.
C లాంగ్వేజ్ లో వివిధ రకముల డేటా టైవులను వివరించండి.
3.Write a program to check whether given numbers are prime or not.
ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ లేదా తెలుసుకొనుటకు C ప్రోగ్రాం వ్రాయండి.
4. Explain difference between Call by Value and Call by Reference.
కాల్ బై వాల్యూస్ మరియు కాల్ బై రిఫరెన్స్ మధ్య బేధములు వివరించండి.
5. Write a 'C' program to store the values in an array.
ఒక Array లో ఎలిమెంట్స్ స్టోర్ చేయుటకు C ప్రోగ్రాం రాయండి.
6. Explain the difference between structure and union.
స్ట్రక్చర్ మరియు యూనియన్ మధ్య బేదములను వివరించండి.
7. Explain about enumerated data type with suitable example.
Enumerated డేటా టైపును ఉదాహరణలతో వివరించండి.
8. Explain the concept of pointer to string with suitable example.
పాయింటర్ టు స్ట్రింగ్ కాన్సెప్ట్ ను ఉదాహరణలతో వివరించండి.
SECTION B — (5 x 10 = 50 marks)
Answer the following (ONE From each unit)
UNIT I
9. (a) Explain different types of operators supported in C language.
C లో గల వివిధ రకముల ఆపరేటర్స్ ను వివరించండి.
Or
(b)What is Type Casting? Explain different types of typecasting with suitable examples.
టైప్ కాస్టింగ్ ను నిర్వచించండి. వివిధ రకముల టైప్ కాస్టింగ్ ను ఉదాహరణలతో వివరించండి.
UNIT II
10. (a) Explain various control structures in C language.
C లాంగ్వేజ్ లో వివిధ కంట్రోల్ స్ట్రక్చర్స్ వివరించండి.
Or
(b) Explain different types of storage classes in C.
C లాంగ్వేజ్ లో వివిధ స్టోరేజి క్లాసులను వివరించండి.
UNIT III
11, (a) Define Array. Develop a ‘C’ program to read Matrix and display Matrix.
Array ను నిర్వచించండి. ఒక్క Matrix లో ఎలిమెంట్స్ ను రీడ్ మరియు ప్రింట్ చేయుటకు C ప్రోగ్రాం రాయండి.
Or
(b) Define String. Explain different String Handling functions in detail.
స్ప్రింగ్ ను నిర్వచించండి. వివిధ రకముల స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ను వివరించండి.
UNIT IV
12. (a) Define pointer. Explain the concept of pointer to a function with a suitable example.
పాయింటర్ నిర్వచించండి. పాయింట్ టు ఫంక్షన్ కాన్సెప్ట్ ను ఉదాహరణలతో వివరించండి.
Or
(b) Define Structure. Explain self-referential structures.
స్ట్రక్చర్స్ ను నిర్వచించండి. సెల్ఫ్-రిఫరెన్స్ స్ట్రక్చర్స్ వివరించండి.
UNIT V
13. (a) Define File. Explain different file handling functions in detail.
ఫైల్ ను నిర్వచించండి. వివిధ రకముల ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ వివరించండి.
Or
(b) Write a program to copy the contents of one file to another file.
ఒక్క ఫైల్ లోను కంటెంట్స్ మరొక ఫైల్ కి కాపీ చేయుటకు ప్రోగ్రాం రాయండి.