[BS - S 3112]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Fifth Semester
Chemistry
Paper VI – INORGANIC, ORGANIC AND PHYSICAL CHEMISTRY
(With effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
SECTION A-(5 5 = 25 marks)
Answer any FIVE from the following eight questions.
Each question carries 5 marks.
1. Explain the biological significance of calcium.
కాల్షియం యొక్క జీవ సార్థకతను వివరింపుము.
2. Define order and molecularity of a reaction. What is the effect of temperature on rate of a reaction?
చర్య యొక్క క్రమము మరియు అణుతను నిర్వచింపుము. చర్య యొక్క రేటుపై ఉష్ణోగ్రతా ప్రభావమెట్లుండును?
3. Write the differences between thermal and photochemical processes.
ఉష్ణ మరియు కాంతి రసాయన చర్యల మధ్య గల భేధములను వ్రాయుము.
4. Write one method each for the preparation of Furan and Thiophene.
ఫ్యూరాన్, థయోఫీన్ 'లను తయారు చేయుటకు ఒక్కొక్క పద్ధతిని వ్రాయుము.
5. How do you explain the aromaticity and basicity of pyridine? .
పిరిడిన్ యొక్క ఏరోమేటిసిటీ మరియు క్షారతత్వమును ఎట్లు వివరించెదవు.
6. What are anomers? Explain with suitable examples.
ఏరోమరులనగానేమి? తగిన ఉదాహరణలతో వివరింపుము.
7. Write a note on essential amino acids..
ఆవశ్యక ఎమైనో ఆమ్లములను గురించి ఒక వ్యాఖ్య వ్రాయుము.
8. Write the synthesis of Alanine and Glycine.
ఎలనైన్ మరియు గ్లైసీనుల సంశ్లేషణమును వ్రాయుము.
SECTION B - (5 x 10 = 50 marks)
Answer the following (One from each Unit)
Each question carries 10 Marks
UNIT I
9. (a) Describe trans effect and its applications.
ట్రాన్స్ ప్రభావమును వివరించి, దాని అనువర్తనాలను వ్రాయుము.
Or
(b) Discuss the structure and functions of myoglobin.
మెమోగ్లోబిన్ యొక్క నిర్మాణము మరియు విధులను చర్చించుము.
UNIT II
10. (a) Derive rate constant for the first order reaction with an example.
ఒక ఉదాహరణను తీసికొని, ప్రథమ క్రమాంక చర్యకు రేటు స్థిరాంకమును ఉత్పాదించుము.
Or
(b) Discuss the mechanism of photo chemical reaction of Hydrogen-chlorine.
హైడ్రోజన్-క్లోరిన్ కాంతి రసాయన చర్యా విధానమును చర్చించుము.
UNIT III
11. (a) How do you explain the acidic nature of Pyrrole? . Explain the electrophilic substitution reactions in pyrrole.
పెరోల్ యొక్క ఆమ్ల స్వభావమును ఎట్లు వివరించెదవు? పిరోల్ లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలను వివరింపుము.
Or
(b)Write the preparation and properties of pyridine.
పిరిడి నన్ను తయారుచేయుట మరియు ధర్మములను వ్రాయుము.
UNIT IV
12. (a) Discuss the cyclic structure of fructose and explain Haworth formula.
ఫ్రక్టోజు యొక్క వలయ నిర్మాణమును చర్చించుము. హేవర్త్ సూత్రమును వివరించుము.
Or
(b) Explain the rearrangement of aldohexose to aldopentose.
ఆల్డో హెక్సోస్ ను ఆల్టో పెంటోజుగా పునర్వివ్యాసమును వివరింపుము.
UNIT V
13. (a)
Discuss the structure and nomenclature of peptides with examples.
పెప్టైడుల నిర్మాణము మరియు నామకరణమును ఉదాహరణలతో చర్చించుము.
Or
(b) . Write the preparation of valine, leucine by strokes synthesis and malonic ester synthesis. . వాలీన్ , మరియు - లూసీన్ ను తయారుచేయుటను, మేలోనిక్ ఎస్టర్ సంశ్లేషణ మరియు స్టోక్ సంశ్లేషణనుపయోగించి వ్రాయుము.